నిర్మల్ పట్టణంలోని సోఫీనగర్లో విద్యుత్ ఉపకేంద్ర నిర్మాణానికి కేటాయించిన జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యుత్ ఉపకేంద్ర నిర్మాణానికి సంబంధించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.
నిర్మాణ పనులపై సూచనలు
స్థలానికి సంబంధించిన మ్యాపులను పరిశీలించి, నిర్మాణ పనులకు సంబంధించి అధికారులకు పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో విద్యుత్ శాఖ ఎస్ఈ రమేష్, డీఈ నాగరాజు, తహసీల్దార్ రాజు, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.












