రామడుగు, 8 September
తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ను కించపరిచేలా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు చేసిన వ్యాఖ్యలకు నిరసనగా మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ తాతా మధు, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దిష్టిబొమ్మలను దహనం చేశారు.
*తాతా మధు అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా మండల కాంగ్రెస్ ఆందోళన* * * *తెలంగాణ శాసనసభ గౌరవాన్ని, గౌరవ శాసనసభ స్పీకర్ శ్రీ గడ్డం ప్రసాద్ కుమార్ గారి పదవి ప్రతిష్ఠను కించపరిచే విధంగా BRS MLC తాతా మధు చేసిన అనుచిత, అవమానకర వ్యాఖ్యలకు నిరసనగా మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు.* *ఈ సందర్భంగా MLC తాతా మధు మరియు BRS అధినేత కేసీఆర్ దిష్టిబొమ్మలను దహనం చేసి తీవ్ర నిరసన వ్యక్తం చేశారు.* *అనంతరం MLC తాతా మధు చేసిన అనుచిత వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మండల పోలీస్ స్టేషన్లో ఎస్సై రాజు కు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది చేశారు* *ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు సింగిల్ విండో చైర్మన్ కోల రమేష్, జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి పంజాల శ్రీనివాస్ గౌడ్, కడే శంకర్ యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు అనుపురం పరుశురాం గౌడ్, సర్పంచులు. గుమ్మడి మల్లేష్, మొయిజ్, మనీష్, బాల గౌడ్, బద్దం లక్ష్మారెడ్డి, ఎలుక పెళ్లి లచ్చయ్య, జక్కుల బాబు, శేఖర్, కత్తి మధు, ఈశ్వర్, భువన్ గౌడ్, స్వామి, దిలీప్, అనిల్, శీను, రాజు, రాజేందర్, జబ్బర్,కనకయ్య, రామ్ రెడ్డి, మాధవరెడ్డి, ఎల్లయ్య,తడగొండ లక్ష్మణ్, హనుమంతు, నర్సింగ్ బాబు, మల్లేశం, రవి, పోచయ్య, వెంకటేష్ మాణిక్యం, మార్కెట్ కమిటీ పాలకవర్గం, సింగిల్ విండ పాలకవర్గం, కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతితులు, తదితరులు పాల్గొన్నారు*












