బొథ్ (మనోరంజని తెలుగు టైమ్స్) సెప్టెంబర్ 08
ప్రతిపక్ష నేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మరణాన్ని కోరుతూ కాంగ్రెస్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ చేసిన వ్యాఖ్యలపై పోలీస్ స్టేషన్లో బీఆర్ఎస్ నాయకులు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని వారు పోలీసులను కోరారు.
ప్రతిపక్ష నేత చంద్రశేఖర్‌రావు మరణాన్ని కోరడాన్ని ఖండిస్తూ కాంగ్రెస్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ వ్యాఖ్యల పై స్టేషన్లో ప్రతిపక్షనేత కల్వకుంట్ల చంద్రశేఖర రావు మరణాన్ని కోరడాన్ని ఖండిస్తూ కాంగ్రెస్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ చేసిన వాక్యాలపై మంగళవారం మండల బిఆర్ఎస్ నాయకులు పోలీస్ స్టేషన్లో ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు ఈ కార్యక్రమంలో బోథ్ పట్టణ బీ ఆర్ ఎస్ అధ్యక్షులు అల్లకొండ ప్రశాంత్,మాజీ సర్పంచ్ సురేందర్ యాదవ్, విడిసి చైర్మన్ అల్లకొండ పోతన్న, సర్పంచ్ లు జాదవ్ రూప్‌చంద్,పద్మ రవీందర్, సంజీవ్, వార్డు మెంబర్ రాకేశ్,జక్క బాపురెడ్డి,మాజీ ఆత్మ ఛైర్మన్ సుభాష్,గ్రంథాలయ డైరెక్టర్ రమణ గౌడ్,మాజీ వార్డు మెంబర్ రవి,చింటూ రెడ్డి, విజయ్ కుమార్,గోపాల్ , హరిశ్ రెడ్డి,చేతన్ రెడ్డి బీ ఆర్ ఎస్ నాయకులు పాల్గొన్నారు












