కీసర, 13 September
కే ఆర్ కే కాలనీలో గణేష్ ఉత్సవ సమితి నూతనంగా నిర్మించిన షెడ్ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా 7వ వార్డు కౌన్సిలర్ రాము, డాక్టర్ కళ్యాణ్ రెడ్డి హాజరయ్యారు. వారు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, షెడ్ ను ప్రారంభించారు.
ఈరోజు కే ఆర్ కే కాలనీ లోనీ గణేష్ ఉత్సవ సమితి వారు కొత్తగా నిర్మించిన షెడ్ ప్రారంభోత్సవానికి విచ్చేసిన 7వ వార్డు కౌన్సిలర్ రాము అలాగే డాక్టర్ కళ్యాణ్ రెడ్డి గారు,దక్షిణాముఖి హనుమాన్ ఆలయంలో పూజలు చేసి కర్ర పూజ అలాగే షెడ్ రిబ్బన్ కటింగ్ చేశారు,ఈ ప్రారంభోత్సవానికి కాలనీ పెద్దలు అనిల్ టెంట్ హౌస్ అలాగే కుమ్మరిపెల్లి సాయితేజ గారు కమిటీ సలహాదారులు అలాగే మన దక్షిణామూకి ఆలయ అధ్యక్షుడు భారత్ గారు వాగ్మేరే,శివాజీ గారు,గణేష్ ఉత్సవ సమితి అధక్షుడు,చంద్రకాంత్.వికాస్.కైలాష్.పవన్.సాయిరాజ్. ప్రవీణ్ అలాగే కమిటీ సభ్యులు కాలనీ వాసులు ఈ ప్రారంభోత్సవానికి రావడం జరిగింది.











