సారాంశం
బోస్లే నారాయణరావు పటేల్‌కు కుటుంబ సభ్యుల కృతజ్ఞతలు
ముఖ్య విషయాలు
- 1మండలంలోని బెల్తారోడ గ్రామానికి చెందిన ముంగటి గాయత్రి (తండ్రి: భూమన్న)కి ముఖ్యమంత్రి సహాయ నిధి ( ) నుంచి మంజూరైన రూ.60,000 ఆర్థిక సహాయం చెక్కును కాంగ్రెస్ పార్టీ ముధోల్ నియోజకవర్గ ఇంచార్జ్, మాజీ శాసనసభ్యులు బోస్లే నారాయణరావు పటేల్ ఆదివారం అందజేశారు.
- 2ఈ సందర్భంగా ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆర్థిక సహాయం అందేలా కృషి చేసిన బోస్లే నారాయణరావు పటేల్‌కు ముంగటి గాయత్రి కుటుంబ సభ్యులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
- 3ఈ కార్యక్రమంలో అట్టల దేవిదాస్, బంటు కైలాస్, పార్థ్య రాజు, కొట్టాల గంగన్న, నరోటే దిలీప్, దాసరి భోజరాం, బంటు సాయి తదితరులు పాల్గొన్నారు.
మండలంలోని బెల్తారోడ గ్రామానికి చెందిన ముంగటి గాయత్రి (తండ్రి: భూమన్న)కి ముఖ్యమంత్రి సహాయ నిధి ( ) నుంచి మంజూరైన రూ.60,000 ఆర్థిక సహాయం చెక్కును కాంగ్రెస్ పార్టీ ముధోల్ నియోజకవర్గ ఇంచార్జ్, మాజీ శాసనసభ్యులు బోస్లే నారాయణరావు పటేల్ ఆదివారం అందజేశారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆర్థిక సహాయం అందేలా కృషి చేసిన బోస్లే నారాయణరావు పటేల్‌కు ముంగటి గాయత్రి కుటుంబ సభ్యులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో అట్టల దేవిదాస్, బంటు కైలాస్, పార్థ్య రాజు, కొట్టాల గంగన్న, నరోటే దిలీప్, దాసరి భోజరాం, బంటు సాయి తదితరులు పాల్గొన్నారు.