సారాంశం
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారిని ప్రజా ట్రస్ట్ చైర్మన్ మోహన్ రావు పటేల్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా తిరుమల శ్రీవారి సన్నిధిలో తన నియోజకవర్గ ప్రజలందరి శ్రేయస్సు కోసం ప్రత్యేకంగా ప్రార్థించినట్లు తెలిపారు.
ముఖ్య విషయాలు
- 1తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రజా ట్రస్ట్ చైర్మన్ మోహన్ రావు పటేల్
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారిని ప్రజా ట్రస్ట్ చైర్మన్ మోహన్ రావు పటేల్ దర్శించుకున్నారు.
- 2ఈ సందర్భంగా తిరుమల శ్రీవారి సన్నిధిలో తన నియోజకవర్గ ప్రజలందరి శ్రేయస్సు కోసం ప్రత్యేకంగా ప్రార్థించినట్లు తెలిపారు.
- 3ప్రతి కుటుంబం సుఖసంతోషాలతో వర్ధిల్లాలని, ప్రజల జీవితాల్లో శాంతి, సౌభాగ్యం, ఆరోగ్యం, అభివృద్ధి వెల్లివిరియాలని స్వామివారిని కోరుకున్నట్లు ఆయన పేర్కొన్నారు.
- 4శ్రీవారి దివ్య ఆశీస్సులు నియోజకవర్గ ప్రజలందరిపై ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారిని ప్రజా ట్రస్ట్ చైర్మన్ మోహన్ రావు పటేల్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా తిరుమల శ్రీవారి సన్నిధిలో తన నియోజకవర్గ ప్రజలందరి శ్రేయస్సు కోసం ప్రత్యేకంగా ప్రార్థించినట్లు తెలిపారు.
ప్రతి కుటుంబం సుఖసంతోషాలతో వర్ధిల్లాలని, ప్రజల జీవితాల్లో శాంతి, సౌభాగ్యం, ఆరోగ్యం, అభివృద్ధి వెల్లివిరియాలని స్వామివారిని కోరుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. శ్రీవారి దివ్య ఆశీస్సులు నియోజకవర్గ ప్రజలందరిపై ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు.
ప్రజల సుఖసంతోషాలే తన ఆకాంక్ష అని, ప్రజల అభివృద్ధే తన సంకల్పమని, ప్రజాసేవే తన లక్ష్యమని మోహన్ రావు పటేల్ తెలిపారు. గోవింద నామస్మరణతో ప్రతి ఇంటా ఆనందం, ప్రతి కుటుంబంలో సుఖశాంతులు వెల్లివిరియాలని ఆయన కోరుకున్నారు.