నిర్మల్ జిల్లా లోకేశ్వరం నారాయణ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా సేవలందిస్తున్న పి. రత్నదీప ఉత్తమ ఉపాధ్యాయురాలిగా ఎంపికయ్యారు. అనసూయ పవార్ ట్రస్టు ఆధ్వర్యంలో ఆమెను ఉత్తమ ఉపాధ్యాయురాలిగా ఎంపిక చేసి ఘనంగా సన్మానించారు. విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో విద్యారంగంలో ఆమె అందిస్తున్న సేవలకు గుర్తింపుగా ఈ పురస్కారం లభించింది. తమ పాఠశాల ఉపాధ్యాయురాలికి ఈ గౌరవం దక్కడం పట్ల పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయ బృందం హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నారాయణ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు పాతర్ల నారాయణ, ఉపాధ్యాయ బృందం రత్నదీపకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. భవిష్యత్తులోనూ ఆమె మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.
ఉత్తమ ఉపాధ్యాయురాలిగా రత్నదీపకు పురస్కారం
Share:

సారాంశం
నిర్మల్ జిల్లా లోకేశ్వరం నారాయణ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా సేవలందిస్తున్న పి. రత్నదీప ఉత్తమ ఉపాధ్యాయురాలిగా ఎంపికయ్యారు. అనసూయ పవార్ ట్రస్టు ఆధ్వర్యంలో ఆమెను ఉత్తమ ఉపాధ్యాయురాలిగా ఎంపిక చేసి ఘనంగా సన్మానించారు.
ముఖ్య విషయాలు
- అనసూయ పవార్ ట్రస్టు ఆధ్వర్యంలో ఆమెను ఉత్తమ ఉపాధ్యాయురాలిగా ఎంపిక చేసి ఘనంగా సన్మానించారు.
- విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో విద్యారంగంలో ఆమె అందిస్తున్న సేవలకు గుర్తింపుగా ఈ పురస్కారం లభించింది.
- తమ పాఠశాల ఉపాధ్యాయురాలికి ఈ గౌరవం దక్కడం పట్ల పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయ బృందం హర్షం వ్యక్తం చేశారు.
- నిర్మల్ జిల్లా లోకేశ్వరం నారాయణ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా సేవలందిస్తున్న పి.
మీ అభిప్రాయం చెప్పండి
రచయిత గురించి

madhav rao patel
Reporter
4401ఆర్టికల్స్
5,25,943వ్యూస్










