మండలంలోని బ్రాహ్మణగావ్ గ్రామంలో ఉన్న హైందవి పాఠశాలలో ముందస్తు బతుకమ్మ వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. పాఠశాల ప్రాంగణంలో మహిళా ఉపాధ్యాయులు సంప్రదాయబద్ధంగా బతుకమ్మను పేర్చి, ఈ పూల పండుగను ఉత్సాహంగా జరుపుకున్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా మహిళా ఉపాధ్యాయులు రంగురంగుల దుస్తులు ధరించి, బతుకమ్మ చుట్టూ పాటలు పాడుతూ సందడి చేశారు. పాఠశాల ఆవరణలో పండుగ వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ రామకృష్ణ, వైస్ ప్రిన్సిపాల్ యోగేష్ పటేల్ ఆధ్వర్యంలో వేడుకలను నిర్వహించారు. మహిళా ఉపాధ్యాయులు ఉత్సాహంగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
హైందవి పాఠశాలలో ఘనంగా ముందస్తు బతుకమ్మ వేడుకలు
Share:

సారాంశం
మండలంలోని బ్రాహ్మణగావ్ గ్రామంలో ఉన్న హైందవి పాఠశాలలో ముందస్తు బతుకమ్మ వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. పాఠశాల ప్రాంగణంలో మహిళా ఉపాధ్యాయులు సంప్రదాయబద్ధంగా బతుకమ్మను పేర్చి, ఈ పూల పండుగను ఉత్సాహంగా జరుపుకున్నారు.
ముఖ్య విషయాలు
- మండలంలోని బ్రాహ్మణగావ్ గ్రామంలో ఉన్న హైందవి పాఠశాలలో ముందస్తు బతుకమ్మ వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు.
- పాఠశాల ప్రాంగణంలో మహిళా ఉపాధ్యాయులు సంప్రదాయబద్ధంగా బతుకమ్మను పేర్చి, ఈ పూల పండుగను ఉత్సాహంగా జరుపుకున్నారు.
- తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా మహిళా ఉపాధ్యాయులు రంగురంగుల దుస్తులు ధరించి, బతుకమ్మ చుట్టూ పాటలు పాడుతూ సందడి చేశారు.
- పాఠశాల ఆవరణలో పండుగ వాతావరణం నెలకొంది.
మీ అభిప్రాయం చెప్పండి
రచయిత గురించి

madhav rao patel
Reporter
4401ఆర్టికల్స్
5,26,138వ్యూస్










