నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని గోశాలలో గోమాతకు ప్రత్యేక హారతి, పూజా కార్యక్రమాలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పండితులు మాట్లాడుతూ హిందూ సంప్రదాయంలో గోమాతకు విశిష్ట స్థానం ఉందని అన్నారు. గోసంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, గోశాలల అభివృద్ధికి ప్రజలు సహకరించాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో గోశాల నిర్వాహకులు, స్థానిక మహిళలు, భక్తులు పాల్గొని గోమాతకు హారతులు ఇచ్చి మొక్కులు చెల్లించుకున్నారు.
భైంసా గోశాలలో గోమాతకు ప్రత్యేక హారతులు
Share:

సారాంశం
నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని గోశాలలో గోమాతకు ప్రత్యేక హారతి, పూజా కార్యక్రమాలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ముఖ్య విషయాలు
- నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని గోశాలలో గోమాతకు ప్రత్యేక హారతి, పూజా కార్యక్రమాలను అంగరంగ వైభవంగా నిర్వహించారు.
- ఈ సందర్భంగా పండితులు మాట్లాడుతూ హిందూ సంప్రదాయంలో గోమాతకు విశిష్ట స్థానం ఉందని అన్నారు.
- గోసంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, గోశాలల అభివృద్ధికి ప్రజలు సహకరించాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు.
- ఈ కార్యక్రమంలో మహిళలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
మీ అభిప్రాయం చెప్పండి
రచయిత గురించి

madhav rao patel
Reporter
4113ఆర్టికల్స్
4,92,635వ్యూస్









