సారాంశం
సహకరించాలని హిందూ ఉత్సవ సమితి విజ్ఞప్తి
ముఖ్య విషయాలు
- 1రేపు బైంసా పట్టణంలో జరగనున్న వినాయక నిమజ్జన శోభాయాత్రను శాంతియుత వాతావరణంలో ఘనంగా నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని హిందూ ఉత్సవ సమితి కోరింది.
- 2వినాయక మండపాల నిర్వాహకులు, సభ్యులు పరస్పరం సహకరించుకుంటూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా నిమజ్జన శోభాయాత్రను విజయవంతంగా నిర్వహించాలని విజ్ఞప్తి చేసింది.
- 3ప్రజలు కూడా శాంతిభద్రతలకు సహకరిస్తూ ఉత్సవాన్ని ప్రశాంతంగా జరుపుకోవాలని కోరింది.
- 4జై శ్రీరామ్ అంటూ హిందూ ఉత్సవ సమితి పేర్కొంది.
రేపు బైంసా పట్టణంలో జరగనున్న వినాయక నిమజ్జన శోభాయాత్రను శాంతియుత వాతావరణంలో ఘనంగా నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని హిందూ ఉత్సవ సమితి కోరింది.
వినాయక మండపాల నిర్వాహకులు, సభ్యులు పరస్పరం సహకరించుకుంటూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా నిమజ్జన శోభాయాత్రను విజయవంతంగా నిర్వహించాలని విజ్ఞప్తి చేసింది.
ప్రజలు కూడా శాంతిభద్రతలకు సహకరిస్తూ ఉత్సవాన్ని ప్రశాంతంగా జరుపుకోవాలని కోరింది.
గణపతి బప్పా మోరియా.. జై శ్రీరామ్ అంటూ హిందూ ఉత్సవ సమితి పేర్కొంది.