ప్రజాపాలన దినోత్సవ జిల్లా యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. నిర్మల్ జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో గురువారం ఉదయం 10 గంటలకు వేడుకలు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ విప్ వేముల వీరేశం హాజరుకానున్నారు. ఉదయం 10 గంటలకు జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా తో పాటు అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. వేడుకలు సజావుగా నిర్వహించేందుకు అధికారులు అవసరమైన అన్ని ఏర్పాట్లను చేపడుతున్నారు.
నిర్మల్ కలెక్టరేట్ లో ప్రజాపాలన దినోత్సవ వేడుకలు ప్రభుత్వ విప్ హాజరు
Share:

సారాంశం
ప్రజాపాలన దినోత్సవ జిల్లా యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. నిర్మల్ జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో గురువారం ఉదయం 10 గంటలకు వేడుకలు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ విప్ వేముల వీరేశం హాజరుకానున్నారు.
ముఖ్య విషయాలు
- నిర్మల్ జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో గురువారం ఉదయం 10 గంటలకు వేడుకలు నిర్వహించనున్నారు.
- ఉదయం 10 గంటలకు జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు.
- ప్రజాపాలన దినోత్సవ జిల్లా యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది.
- ఈ కార్యక్రమానికి ప్రభుత్వ విప్ వేముల వీరేశం హాజరుకానున్నారు.
మీ అభిప్రాయం చెప్పండి
రచయిత గురించి

madhav rao patel
Reporter
3644ఆర్టికల్స్
4,52,974వ్యూస్










