సారంగాపూర్, నిర్మల్ జిల్లా: జాతీయ అటవీ అమరవీరుల దినోత్సవం మండలంలోని గండి రామన్న అర్బన్ పార్క్, చించోలి(బి) వద్దగల అటవీ అమరవీరుల స్థూపం వద్ద శుక్రవారం డిఎఫ్ఆర్లు నాగిని మాను, శివ కుమార్ లు పూలమాలలు వేసి అటవీ అమరవీరులకు నివాళులు అర్పించారు. నిర్మల్ జిల్లా అటవీ శాఖలో విధులు నిర్వహిస్తూ అమరులైన వారి కుటుంబ సభ్యులకు సన్మానం చేశారు. వారు చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎఫ్ఆర్ఓ రామకృష్ణారావు, మాజీ ఎఫ్ఆర్ఓ జైపాల్ రెడ్డి, డివైఆర్ఓ నజీర్ ఖాన్, ఎఫ్బిఓలు, అటవీ సిబ్బంది పాల్గొన్నారు.
అటవీ అమరవీరులకు నివాళులు
Share:

సారాంశం
సారంగాపూర్, నిర్మల్ జిల్లా: జాతీయ అటవీ అమరవీరుల దినోత్సవం మండలంలోని గండి రామన్న అర్బన్ పార్క్, చించోలి(బి) వద్దగల అటవీ అమరవీరుల స్థూపం వద్ద శుక్రవారం డిఎఫ్ఆర్లు నాగిని మాను, శివ కుమార్ లు పూలమాలలు వేసి అటవీ అమరవీరులకు నివాళులు అర్పించారు.
ముఖ్య విషయాలు
- నిర్మల్ జిల్లా అటవీ శాఖలో విధులు నిర్వహిస్తూ అమరులైన వారి కుటుంబ సభ్యులకు సన్మానం చేశారు.
- ఈ కార్యక్రమంలో ఎఫ్ఆర్ఓ రామకృష్ణారావు, మాజీ ఎఫ్ఆర్ఓ జైపాల్ రెడ్డి, డివైఆర్ఓ నజీర్ ఖాన్, ఎఫ్బిఓలు, అటవీ సిబ్బంది పాల్గొన్నారు.
- సారంగాపూర్, నిర్మల్ జిల్లా: జాతీయ అటవీ అమరవీరుల దినోత్సవం మండలంలోని గండి రామన్న అర్బన్ పార్క్, చించోలి(బి) వద్దగల అటవీ అమరవీరుల స్థూపం వద్ద శుక్రవారం డిఎఫ్ఆర్లు నాగిని మాను, శివ కుమార్ లు పూలమాలలు వేసి అటవీ అమరవీరులకు నివాళులు అర్పించారు.
- వారు చేసిన సేవలను కొనియాడారు.
మీ అభిప్రాయం చెప్పండి
రచయిత గురించి

madhav rao patel
Reporter
3676ఆర్టికల్స్
4,54,275వ్యూస్










