మెండోరా (మనోరంజని తెలుగు టైమ్స్) సెప్టెంబర్ 12
నిజామాబాద్ జిల్లా మండలం దూదిగాం గ్రామంలోని సిఎస్ఐ సంస్థల బాల బాలికల వసతి గృహానికి నిర్మల్ జిల్లా కొరటికల్ గ్రామంలోని సిఎస్ఐ దేవాలయ అధికారులు ఐదు క్వింటాళ్ల బియ్యాన్ని విరాళంగా అందజేశారు. ఈ సందర్భంగా స్థానిక చర్చి పాస్టర్ రేవా కమలాకర్ అధ్యక్షత వహించారు.
విద్యార్థుల కోసం..5. క్వింటాళ్ల బియ్యం దాతృత్వం. మనోరంజని తెలుగు టైమ్స్ ( ప్రతినిధి 12) నిజామాబాద్ జిల్లా మండలం దూదిగాం గ్రామంలోని సిఎస్ఐ సంస్థల బాల బాలికల వసతి గృహానికి నిర్మల్ జిల్లా. కొరటికల్ గ్రామంలోని సిఎస్ఐ దేవాలయ అధికారులు ఐదు కుంటల బియ్యాన్ని అందజేశారు. ఈ ప్రత్యేకతలో దూదిగాo స్థానిక చర్చి పాస్టర్ రేవా. కమలాకర్ అధ్యక్షత వహించినారు. సందర్భాన్ని పురస్కరించుకొని సేవాభావం ఉన్న ప్రతి ఒక్కరు సహాయం చేయాలని... ఇటువంటి సహాయ కార్యక్రమాలు రాబోయే రోజులలో తమ వంతు సహకారం అందించాలని తెలిపినారు. ఈ కార్యక్రమంలో కోటికల్ సిఎస్ఐ సంఘ పాస్టర్ రేవ్ . సోలోమోన్ విద్యార్థుల ఉద్దేశించి c.s.I. పాఠశాలలో విద్యను అభ్యసించిన పూర్వ విద్యార్థులు ఉన్నతమైన స్థానాల్లో ప్రభుత్వ మరియు ప్రైవేట్ రంగాలలో ఉన్నారని తెలియజేసినారు. కోటికల్ సంఘ సభ్యులను లుక్. అమృత రావు. సుధీర్ రాజదాస్. సుధాకర్ (సెక్రెటరీ) వీరి నీ ఘనంగా సన్మానించినారు. కార్యక్రమం స్థానిక వార్డెన్ ఇంచార్జ్ కే పద్మారావు. అసిస్టెంట్ వార్డెన్ మానస. పురుషోత్తం. కనకరాజ్. నరేష్. మైఖేల్. జ్ఞాని పాఠశాల ప్రిన్సిపల్ చంద్రకళ ఉపాధ్యాయులు పాల్గొన్నారు











