సారంగాపూర్, 12 September
నిర్మల్ జిల్లా మండలంలోని బీరవెల్లి గ్రామంలోని విజేత స్కూల్ లో విద్యార్థులు శనివారం మట్టితో వినాయక విగ్రహాలను తయారు చేశారు. పర్యావరణ పరిరక్షణ ఆవశ్యకతను చాటిచెప్పేలా ఈ కార్యక్రమం జరిగింది.
విజేత స్కూల్. బీరవెల్లిలో మట్టి వినాయకుల తయారీ నిర్మల్ జిల్లా మండలంలోని బీరవెల్లి గ్రామంలో శనివారం విజేత స్కూల్ లో విద్యార్థులు మట్టితో వినాయకుల్ని తయారు చేశారు. (మట్టితో చేసిన విగ్రహాలను వాడుదాం. పర్యావరణాన్ని కాపాడుదాం )అనే సందేశాన్ని చాలా చక్కగా అర్థం చేయించారు ఇందులో భాగంగా ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ బృందం మరియు విద్యార్థులు పాల్గొన్నారు












