తానూర్, 15 September
మండలం భోసి గ్రామంలో కొలువైన శ్రీ వరసిద్ధి కర్ర వినాయకుడి సన్నిధిలో, రసరంజని సంగీత విద్యాలయంబైంసా ఆధ్వర్యంలో సంగీత విభావరి నిర్వహించారు. భక్తులను అలరించేలా సంగీత కళాకారులు వివిధ గీతాలను ఆలపించారు.
వరసిద్ధి కర్ర వినాయకుడి సన్నిధిలో సంగీత విభావరి మనోరంజని తెలుగు టైమ్స్ మండలం భోసి గ్రామంలో కొలువైన శ్రీ వరసిద్ధి కర్ర వినాయకుడి సన్నిధిలో రసరంజని సంగీత విద్యాలయం–బైంసా ఆధ్వర్యంలో సంగీత విభావరి నిర్వహించారు. భక్తులను అలరించేలా సంగీత కళాకారులు వివిధ గీతాలను ఆలపించారు. పురస్తు గోపాల కిషన్ కుమారుడు పురస్తు రాహుల్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. వినాయకుడి సన్నిధిలో భక్తిభావంతో సాగిన సంగీత విభావరిని భక్తులు ఆసక్తిగా తిలకించి, సంగీత కళాకారులను అభినందించారు. కార్యక్రమంలో నిర్వాహకులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.












