నిజామాబాద్ సీతారాం నగర్ కాలనీలో కొలువుదీరిన శ్రీ పాండురంగ గణపతిని ప్రముఖ వ్యాపారవేత్త గణేష్ జ్యోతి దంపతులు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గణేష్ మాట్లాడుతూ.. కాలనీకి చెందిన నాగసాయి కన్నా బబ్లు ఆధ్వర్యంలో యువత ఉల్లాసభరిత వాతావరణంలో తొమ్మిది రోజుల పాటు గణపతి నవరాత్రి ఉత్సవాలను నిరంతరాయంగా నిర్వహించడం అభినందనీయమని తెలిపారు. భక్తిశ్రద్ధలతో ఉత్సవాలను నిర్వహిస్తున్న యువతకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. గణనాథుని ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆయన ఆకాంక్షించారు.
శ్రీ పాండురంగ గణపతిని దర్శించుకున్న గణేష్ జ్యోతి దంపతులు
Share:

సారాంశం
నిజామాబాద్ సీతారాం నగర్ కాలనీలో కొలువుదీరిన శ్రీ పాండురంగ గణపతిని ప్రముఖ వ్యాపారవేత్త గణేష్ జ్యోతి దంపతులు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ముఖ్య విషయాలు
- నిజామాబాద్ సీతారాం నగర్ కాలనీలో కొలువుదీరిన శ్రీ పాండురంగ గణపతిని ప్రముఖ వ్యాపారవేత్త గణేష్ జ్యోతి దంపతులు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
- కాలనీకి చెందిన నాగసాయి కన్నా బబ్లు ఆధ్వర్యంలో యువత ఉల్లాసభరిత వాతావరణంలో తొమ్మిది రోజుల పాటు గణపతి నవరాత్రి ఉత్సవాలను నిరంతరాయంగా నిర్వహించడం అభినందనీయమని తెలిపారు.
- ఈ సందర్భంగా గణేష్ మాట్లాడుతూ..
- భక్తిశ్రద్ధలతో ఉత్సవాలను నిర్వహిస్తున్న యువతకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు.
మీ అభిప్రాయం చెప్పండి
రచయిత గురించి

madhav rao patel
Reporter
3797ఆర్టికల్స్
4,65,633వ్యూస్










