కుబీర్, 16 September
నిర్మల్ జిల్లా మండలం పల్సి గ్రామంలో వీడీసీ ఆధ్వర్యంలో నూతనంగా నిర్మిస్తున్న గజ్జలవ్వ ఆలయ నిర్మాణానికి గ్రామ సర్పంచ్ ధ్వవరి సత్యవ్వ రాములు రూ.51 వేల విరాళం అందజేశారు. ఈ ఆలయ నిర్మాణం గ్రామంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఉపయోగపడుతుందని తెలిపారు.
నిర్మల్ జిల్లా మండలం పల్సి గ్రామంలో వీడీసీ ఆధ్వర్యంలో నూతనంగా నిర్మిస్తున్న గజ్జలవ్వ ఆలయానికి గ్రామ సర్పంచ్ ధ్వవరి సత్యవ్వ రాములు రూ.51 వేల విరాళం అందజేశారు. ఆలయ నిర్మాణానికి గ్రామస్థులు సహకరించాలని ఈ సందర్భంగా సర్పంచ్ కోరారు. గ్రామంలో ఆధ్యాత్మిక కార్యక్రమాల నిర్వహణకు ఆలయ నిర్మాణం ఉపయోగపడుతుందని తెలిపారు.












