సారాంశం
ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ శిఖర్ కైలాస్ టేకిడి గోశాల వద్ద వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీ సంత్ లింభాజీ మహారాజ్, శోభాబాయితో కలిసి మట్టి గణపతిని ప్రతిష్ఠించారు. అనంతరం గణనాథుడికి భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ముఖ్య విషయాలు
- 1ఈ సందర్భంగా భక్తులందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని, పాడిపంటలు సమృద్ధిగా పండాలని ఆకాంక్షించారు.
- 2ప్రతి కుటుంబంలో సుఖశాంతులు వెల్లివిరియాలని, అందరిపై గణనాథుడి కృపాకటాక్షాలు ఉండాలని ప్రార్థించారు.
- 3మట్టి గణపతిని ప్రతిష్ఠించిన లింభాజీ మహారాజ్ దంపతులు; పర్యావరణ పరిరక్షణకు పిలుపు
ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ శిఖర్ కైలాస్ టేకిడి గోశాల వద్ద వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీ సంత్ లింభాజీ మహారాజ్, శోభాబాయితో కలిసి మట్టి గణపతిని ప్రతిష్ఠించారు.
- 4అనంతరం గణనాథుడికి భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ శిఖర్ కైలాస్ టేకిడి గోశాల వద్ద వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీ సంత్ లింభాజీ మహారాజ్, శోభాబాయితో కలిసి మట్టి గణపతిని ప్రతిష్ఠించారు. అనంతరం గణనాథుడికి భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా భక్తులందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని, పాడిపంటలు సమృద్ధిగా పండాలని ఆకాంక్షించారు. ప్రతి కుటుంబంలో సుఖశాంతులు వెల్లివిరియాలని, అందరిపై గణనాథుడి కృపాకటాక్షాలు ఉండాలని ప్రార్థించారు.
పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత
పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి ఒక్కరూ మట్టి గణపతులనే ప్రతిష్ఠించి ప్రోత్సహించాలని శ్రీ శిఖర్ కైలాస్ టేకిడి పీఠాధిపతి లింభాజీ మహారాజ్ సూచించారు. వినాయక ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తూ పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందించాలని కోరారు.