లక్ష్మణచాంద, 13 September
గగచేతుననటలు శరావణి తెలిపారు.ఉృ.
లక్ష్మణ మండలంలోని రాచపూర్ గ్రామానికి చెందిన జంబుగా చిన్న పోసులు కూలి పని చేస్తూ తన జీవనం కొనసాగిస్తున్నాడు. జీవితం పైన విరక్తి చెందడంతో తన ఇంట్లో దూలానికి ఉరివేసుకొని చనిపోయినాడు. మృతుడు గత సంవత్సరం తన భార్య నీ ఆక్సిడెంట్ లో కోల్పోయి అప్పటినుంచి తాగుడికి బానిసై పని సరిగా చేయక అప్పులు చేసి అవి కట్టలేక మరియు ఒంటరితనానికి లోనై తన జీవితం మీద విరక్తి చెంది ఊరి వేసుకున్నాడు అని తన కూతురు రమ్య ఇచ్చిన దరఖాస్తు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ శ్రావణి తెలిపారు.












