బైంసా (మనోరంజని తెలుగు టైమ్స్) సెప్టెంబర్ 12
మండలం, నిర్మల్ జిల్లాలోని మాంజరి గ్రామానికి చెందిన సితారాం పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు ఈ వేడుకల్లో పాల్గొని సితారాంకు శుభాకాంక్షలు తెలియజేశారు.
📰 మనోరంజని తెలుగు టైమ్స్ మాంజరి గ్రామంలో ఘనంగా సితారాం పుట్టినరోజు వేడుకలు మండలం, నిర్మల్ జిల్లా | మాంజరి గ్రామం మాంజరి గ్రామానికి చెందిన మా మిత్రుడు, శ్రేయోభిలాషి సితారాం పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు పాల్గొని సితారాంకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. సితారాం ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో నిండు నూరేళ్లు చల్లగా, సంతోషంగా జీవించాలని ఆకాంక్షించారు. ఆయన జీవితంలో మరెన్నో విజయాలు సాధించాలని, కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉండాలని పలువురు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి పుట్టినరోజు వేడుకలను ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు. కుటుంబ సభ్యులు, బంధువులు, మిత్రుల సమక్షంలో వేడుకలు సందడిగా సాగాయి. సితారాంకు హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు 🎂💐










