చాకలి ఐలమ్మ 41వ వర్ధంతి నిర్వహణ , నిర్మల్ జిల్లా: మండలం బోసి గ్రామంలో చాకలి ఐలమ్మ 41వ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. గ్రామ సర్పంచ్, ఉపసర్పంచ్, సెక్యూరిటీ సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్ కిషన్, ముత్యం ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తెలంగాణ సాయుధ పోరాటంలో చాకలి ఐలమ్మ చేసిన పోరాటాన్ని, ఆమె ధైర్యసాహసాలను నాయకులు స్మరించుకున్నారు.
చాకలి ఐలమ్మ 41వ వర్ధంతి నిర్వహణ
Share:

సారాంశం
చాకలి ఐలమ్మ 41వ వర్ధంతి నిర్వహణ , నిర్మల్ జిల్లా: మండలం బోసి గ్రామంలో చాకలి ఐలమ్మ 41వ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. గ్రామ సర్పంచ్, ఉపసర్పంచ్, సెక్యూరిటీ సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్ కిషన్, ముత్యం ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తెలంగాణ సాయుధ పోరాటంలో చాకలి ఐలమ్మ చేసిన పోరాటాన్ని, ఆమె ధైర్యసాహసాలను నాయకులు స్మరించుకున్నారు.
ముఖ్య విషయాలు
- చాకలి ఐలమ్మ 41వ వర్ధంతి నిర్వహణ , నిర్మల్ జిల్లా: మండలం బోసి గ్రామంలో చాకలి ఐలమ్మ 41వ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
- గ్రామ సర్పంచ్, ఉపసర్పంచ్, సెక్యూరిటీ సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్ కిషన్, ముత్యం ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
- తెలంగాణ సాయుధ పోరాటంలో చాకలి ఐలమ్మ చేసిన పోరాటాన్ని, ఆమె ధైర్యసాహసాలను నాయకులు స్మరించుకున్నారు.
- ఈ సందర్భంగా చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
మీ అభిప్రాయం చెప్పండి
రచయిత గురించి

madhav rao patel
Reporter
3437ఆర్టికల్స్
4,34,680వ్యూస్