సారాంశం
మెండోరా మండలం దూది గం గ్రామంలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ గృహాలను గ్రామ సర్పంచ్ రషీద్ బాబా, ఉప సర్పంచ్ శ్రీనివాస్ ఆదివారం ప్రారంభించారు. ఈ గృహ ప్రవేశంతో లబ్...
ముఖ్య విషయాలు
- 1మెండోరా: దూది గం గ్రామంలో ఇందిరమ్మ గృహాలు ప్రారంభం
మెండోరా మండలం దూది గం గ్రామంలో ఇందిరమ్మ గృహాలను గ్రామ సర్పంచ్ రషీద్ బాబా, ఉప సర్పంచ్ శ్రీనివాస్ ప్రారంభించారు.
- 2దీపావళి పండుగ సందర్భంగా ప్రారంభించిన ఈ గృహాల్లో వెలుగులు నింపినట్లుగా లబ్ధిదారు మచ్చర్ల రాజమణి ఆనందం వ్యక్తం చేశారు.
- 3ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, పంచాయతీ కార్యదర్శి నీలేశ్, జ్ఞాని, కుటుంబ సభ్యులు, వార్డు సభ్యులు పాల్గొన్నారు.
- 4ఈ సందర్భంగా ఆమె సంబరాలు జరుపుకున్నారు.
దూది గం గ్రామం, మెండోరా (మనోరంజని తెలుగు టైమ్స్) నవంబర్ 08
మెండోరా మండలం దూది గం గ్రామంలో ఇందిరమ్మ గృహాలను గ్రామ సర్పంచ్ రషీద్ బాబా, ఉప సర్పంచ్ శ్రీనివాస్ ప్రారంభించారు.
దీపావళి పండుగ సందర్భంగా ప్రారంభించిన ఈ గృహాల్లో వెలుగులు నింపినట్లుగా లబ్ధిదారు మచ్చర్ల రాజమణి ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆమె సంబరాలు జరుపుకున్నారు.
ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, పంచాయతీ కార్యదర్శి నీలేశ్, జ్ఞాని, కుటుంబ సభ్యులు, వార్డు సభ్యులు పాల్గొన్నారు.