సారంగాపూర్ రైతువేదికలో కన్వర్జెన్సీ సమావేశం, నీటి సంరక్షణ - కార్యాచరణ ప్రణాళికపై శిక్షణా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి న సర్పంచులు, మండల అధికారులు, మండల ప్రత్యేక అధికారి (సురేష్)తో పాటు పలువురు అధికారులు హాజరయ్యారు.
సారంగాపూర్ రైతువేదికలో కన్వర్జెన్సీ సమావేశం, నీటి సంరక్షణ - కార్యాచరణ ప్రణాళికపై శిక్షణా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి న సర్పంచులు, మండల అధికారులు, మండల ప్రత్యేక అధికారి (సురేష్), ఎంపీఓ, ఎంఈఓ, ఏపీఓ, ఏపీఎం, ఏఈపీఆర్, ఏఓ అగ్రికల్చర్, ఈసీ సెక్రటరీస్, టీఏలు, ఎఫ్‌ఏలు, ఐకేపీ సీసీ/వీఓలు హాజరయ్యారు.
ఈ సమావేశంలో గౌరవనీయులైన ఏపీడీడీవైసీఈఓ (నాగవర్ధన్), ఏడీఆర్డీఓ ఐకేపీ, డీఆర్డీఏ (చరణ్‌దాస్) పాల్గొన్నారు. ప్రాధాన్యతా పనుల రూపకల్పనలో భాగంగా నీటి సంరక్షణ చర్యలపై అధికారులు, సిబ్బందికి అవగాహన కల్పించారు. రాబోయే రోజుల్లో నీటి సంరక్షణ పనులను సమర్థవంతంగా నిర్వహించేందుకు ఈ సమావేశం దోహదపడింది.












