శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ తల్లిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం, పోలీసులపై చేయి చేసుకోవడం సమాజానికి అవమానకరమని మండల కాంగ్రెస్ నాయకులు అన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్ రెడ్డిలను ఎమ్మెల్సీ పదవుల నుంచి తొలగించడంతో పాటు 24 గంటల్లోగా పార్టీ నుంచి బహిష్కరించాలని వారు డిమాండ్ చేశారు.
దళిత స్పీకర్ తల్లిని దూషించడం సిగ్గుచేటు.. ఎమ్మెల్సీలను బర్తరఫ్ చేయాలి
Share:

సారాంశం
శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ తల్లిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం, పోలీసులపై చేయి చేసుకోవడం సమాజానికి అవమానకరమని మండల కాంగ్రెస్ నాయకులు అన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్ రెడ్డిలను ఎమ్మెల్సీ పదవుల నుంచి తొలగించడంతో పాటు 24 గంటల్లోగా పార్టీ నుంచి బహిష్కరించాలని వారు డిమాండ్ చేశారు.
#స్పీకర్ తల్లిపై వ్యాఖ్యలు#ఎమ్మెల్సీల బర్తరఫ్#కాంగ్రెస్ నిరసన#తాతా మధు#నవీన్ రెడ్డి#బాసర#Telangana Politics