నిర్మల్ జిల్లా మండల కేంద్రానికి చెందిన గంగాధర్ దత్త పవార్ అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న ముధోల్ మాజీ ఎమ్మెల్యే జి. విఠల్ రెడ్డి లోని వారి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. మృతికి గల పరిస్థితులపై కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకుని, వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
నిర్మల్ జిల్లా మండల కేంద్రానికి చెందిన గంగాధర్ దత్త పవార్ అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న ముధోల్ మాజీ ఎమ్మెల్యే జి. విఠల్ రెడ్డి లోని వారి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు.
మృతికి గల పరిస్థితులపై కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకుని, వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కష్ట సమయంలో కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.
ఈ పరామర్శ కార్యక్రమంలో మాజీ జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ సాగర బాయి రాజన్న, మాజీ జడ్పీటీసీ ఉత్తం బాలేరావు, కాంగ్రెస్ పార్టీ జిల్లా ఎస్సీ సెల్ కార్యదర్శి భీమ్ పవార్, భైంసా మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ మౌలాఖాన్, మాజీ ఎంపీటీసీ పోశెట్టి, మాజీ సర్పంచ్ బాలాజీ, మౌలాఖాన్ తదితరులు పాల్గొని గంగాధర్ దత్త పవార్ మృతికి సంతాపం తెలిపారు.











