మాజీ ప్రధాని ఇందిరాగాంధీ 39వ వర్ధంతి సందర్భంగా న్యూఢిల్లీలోని శక్తిస్థల్ వద్ద జిల్లా డీసీసీ జనరల్ సెక్రటరీ పురం శెట్టి రవికుమార్ ఘనంగా నివాళులర్పించారు. దేశ సమగ్రత, అభివృద్ధికి ఆమె చేసిన సేవలను ఈ సందర్భంగా ఆయన స్మరించుకున్నారు.
మాజీ ప్రధాని ఇందిరాగాంధీ వర్ధంతి సందర్భంగా న్యూఢిల్లీలోని శక్తిస్థల్ వద్ద జిల్లా డీసీసీ జనరల్ సెక్రటరీ పురం శెట్టి రవికుమార్ నివాళులర్పించారు. ఈ సందర్భంగా దేశ సమగ్రత, అభివృద్ధి కోసం ఇందిరాగాంధీ చేసిన సేవలను ఆయన స్మరించుకున్నారు. దేశ తొలి మహిళా ప్రధానిగా ఆమె తీసుకున్న సాహసోపేత నిర్ణయాలు, పేదల సంక్షేమం కోసం చేసిన కృషి చిరస్మరణీయమని పురం శెట్టి రవికుమార్ కొనియాడారు.












