నిర్మల్ జిల్లా తానూర్ మండలంలోని బొంద్రట్ గ్రామానికి శాసనసభ్యులు పవార్ రామారావు పాటిల్ శుక్రవారం ఉదయం 10 గంటలకు విచ్చేయనున్నారు. ఈ పర్యటన సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరు కావాలని బీజేపీ తానూర్ మండల అధ్యక్షులు పుండ్ర లక్ష్మణ్ రెడ్డి పిలుపునిచ్చారు.
నిర్మల్ జిల్లా తానూర్ మండలంలోని బొంద్రట్ గ్రామానికి శాసనసభ్యులు పవార్ రామారావు పాటిల్ శుక్రవారం ఉదయం 10 గంటలకు విచ్చేయనున్నారు.
పార్టీ శ్రేణులకు పిలుపు
ఈ సందర్భంగా తానూర్ మండలంలోని అన్ని గ్రామాల సర్పంచులు, మాజీ జడ్పీటీసీలు, మాజీ సర్పంచులు, బూత్ అధ్యక్షులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని బీజేపీ తానూర్ మండల అధ్యక్షులు పుండ్ర లక్ష్మణ్ రెడ్డి కోరారు.












