జిల్లా బీజేపీ ఓబీసీ మీడియా కన్వీనర్‌గా సారంగాపూర్ మండలంలోని సాయినగర్ తండాకు చెందిన సబ్లే నానక్ సింగ్‌ను నియమించారు. ఈ నియామకంపై ఆయన పార్టీ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.
జిల్లా బీజేపీ ఓబీసీ మీడియా కన్వీనర్‌గా సారంగాపూర్ మండలంలోని సాయినగర్ తండాకు చెందిన సబ్లే నానక్ సింగ్‌ను ఎన్నుకోవడం జరిగింది. తనపై నమ్మకం ఉంచి, తనను ఓబీసీ మీడియా కన్వీనర్‌గా నియమించినందుకు ఎమ్మెల్యే, బీజేపీఎల్పీనేత మహేశ్వర్ రెడ్డికి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు రితేష్ రాథోడ్‌కు, బీజేపీ జిల్లా ఓబీసీ చైర్మన్ బడి పోతన్నకు ఆయన హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఈ నియామకం తనపై ఉంచిన నమ్మకానికి నిదర్శనమని, పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని సబ్లే నానక్ సింగ్ తెలిపారు. ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు రితేష్ రాథోడ్, జిల్లా ఓబీసీ చైర్మన్ బడి పోతన్నలకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.












