మిర్యాలగూడ, 19 September
మండలం యాద్గార్ పల్లి గ్రామంలో గణేష్ నవరాత్రుల సందర్భంగా తాళ్లపల్లి శారద జ్ఞాపకార్ధంగా ఆమె కుటుంబ సభ్యులు అన్నప్రసాద కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్, సీపీఐ నాయకులు పాల్గొన్నారు.
మండలం యాద్గార్ పల్లి గ్రామంలో గణేష్ నవరాత్రుల సందర్భంగా తాళ్లపల్లి శారద జ్ఞాపకార్ధంగా ఆమె కుటుంబ సభ్యులు అన్నప్రసాద కార్యక్రమాన్ని నిర్వహించారు. తాళ్లపల్లి రాములు కుమారులు అరీష్, సునీత, అనిల్ కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.
ఈ అన్నప్రసాద కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు గాయం ఉపేందర్ రెడ్డి, తాళ్లపల్లి రాములు, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు బంటు వెంకటేశ్వర్లు, నాగిరెడ్డి వెంకటరెడ్డి, పెరమల అంజయ్య, బంటు సతీష్, పెరమల మధు, బంటు ఉపేందర్, బంటు చిన్న సతీష్, గోపి, సురేష్, బక్కయ్య, రేణుక, కవిత, భవాని, మంగమ్మ, ధనమ్మ, శ్రీజ, బంటు సైదులు, తాళ్లపల్లి శీను, మనీ దేవి వరప్రసాద్, శేఖర్, శైలజ, లావణ్య, సైదమ్మ, సుజాత, తదితరులు పాల్గొన్నారు.











