మిర్యాలగూడ మండలం అవంతిపురం గ్రామంలో శ్రీ ఛత్రపతి శివాజీ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజూ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. శనివారం సుమారు 1,200 మందికి మహా అన్నదానంనిర్వహించారు.ఈ సందర్భంగా భక్తులు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని అన్నప్రసాదాన్ని స్వీకరించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా కమిటీ సభ్యులు ఏర్పాట్లు చేశారు.ఈకార్యక్రమంలో మిర్యాలగూడ తహ శీల్దార్ శ్రీనివాసులు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ చింతిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, బిఆర్ఎస్ మండల పార్టీఅధ్యక్షులు మట్టపల్లి సైదులు, గుమ్మదెల్లి పెద్ద సోమయ్య శ్రీ చత్రపతి శివాజీ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు
పొడిశెట్టి వీరయ్య,
లింగంపల్లిరవి,ఉప్పతల మహేష్,పట్టెం శ్రీను, గువ్వల సైదులు
మోతే శంకర్,
షేక్ రహీం కుర్ర రామస్వామి
గుమ్మడెల్లి భారత్
అభిలాష్ మురళి
అనిల్ హరీశ్ తదిత రులు పాల్గొన్నారు.











