సారాంశం
నూజివీడు నియోజకవర్గం కొర్లగుంటకు చెందిన మహేష్, వినీల దంపతులు శుక్రవారం గన్నవరం ఎయిర్‌పోర్ట్‌లో వైయస్ జగన్ గారిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. తమ కుమార్తె ధన్సిక ప్రాణాలు వైయస్ జగన్ గారి సాయంతోనే నిలిచాయని వారు ఆనందంతో తెలిపారు.
ముఖ్య విషయాలు
- 1తమ కుమార్తె ధన్సిక ప్రాణాలు వైయస్ జగన్ గారి సాయంతోనే నిలిచాయని వారు ఆనందంతో తెలిపారు.
- 2వైయస్ జగన్ సాయంతోనే బిడ్డ బతికింది: మనోరంజని తెలుగు టైమ్స్‌కు కృతజ్ఞతలు తెలిపిన దంపతులు
నూజివీడు నియోజకవర్గం కొర్లగుంటకు చెందిన మహేష్, వినీల దంపతులు శుక్రవారం గన్నవరం ఎయిర్‌పోర్ట్‌లో వైయస్ జగన్ గారిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు.
- 3[object Object]
[object Object]
నూజివీడు నియోజకవర్గం కొర్లగుంటకు చెందిన మహేష్, వినీల దంపతులు శుక్రవారం గన్నవరం ఎయిర్‌పోర్ట్‌లో వైయస్ జగన్ గారిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. తమ కుమార్తె ధన్సిక ప్రాణాలు వైయస్ జగన్ గారి సాయంతోనే నిలిచాయని వారు ఆనందంతో తెలిపారు.
వైయస్ జగన్ గారి హయాంలో 2019లో ఏలూరులోని ఆశ్రం ఆసుపత్రిలో వైయస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం కింద చిన్నారి ధన్సికకు ఉచితంగా న్యూరో సర్జరీ జరిగింది. ఆ ఆపరేషన్ తర్వాత తమ కుమార్తె ఆరోగ్యంగా పెరుగుతోందని దంపతులు వైయస్ జగన్ గారికి ఆనందంగా తెలిపారు.
వైయస్ జగన్ గారు ధన్సికతో ఆప్యాయంగా మాట్లాడి, సెల్ఫీ దిగి ఆశీర్వదించారు.