నిర్మల్ జిల్లా మండలంలోని బోర్గావ్ గ్రామంలో సిందే సుభాష్ కుటుంబాన్ని మాజీ శాసనసభ్యులు, కాంగ్రెస్ పార్టీ ముధోల్ నియోజకవర్గ ఇన్చార్జి భోస్లే నారాయణరావు పటేల్ పరామర్శించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులను కలిసి వారికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే భోస్లే నారాయణరావు పటేల్
Share:

సారాంశం
నిర్మల్ జిల్లా మండలంలోని బోర్గావ్ గ్రామంలో సిందే సుభాష్ కుటుంబాన్ని మాజీ శాసనసభ్యులు, కాంగ్రెస్ పార్టీ ముధోల్ నియోజకవర్గ ఇన్చార్జి భోస్లే నారాయణరావు పటేల్ పరామర్శించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులను కలిసి వారికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
#భోస్లే నారాయణరావు పటేల్#తానూర్#నిర్మల్ జిల్లా#కాంగ్రెస్ పార్టీ#సిందే సుభాష్ కుటుంబం#మాజీ ఎమ్మెల్యే#Bhosle Narayanrao Patel#Tanur#Nirmal District#Congress Party









