మామడ (మనోరంజని తెలుగు టైమ్స్) సెప్టెంబర్ 07
మండలం ఖానాపూర్ గ్రామంలో కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం జరిగింది. గ్రామ సర్పంచ్ కళ్యాణి సచిన్ కుమార్ జాదవ్ అధ్యక్షతన అర్హులైన లబ్ధిదారులకు రేషన్ కార్డులను అందజేశారు.
కొత్త రేషన్ కార్డుల పంపిణీ మండలం ఖానాపూర్లో కార్యక్రమం నిర్మల్ జిల్లా మనో రంజని తెలుగు టైమ్స్ మండలం ఖానాపూర్ గ్రామంలో కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. గ్రామ సర్పంచ్ కళ్యాణి సచిన్ కుమార్ జాదవ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో అర్హులైన లబ్ధిదారులకు కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి అక్షిత, ఉపసర్పంచ్ పద్మముత్యం, వార్డు సభ్యులు, గ్రామస్థులు పాల్గొన్నారు. కొత్త రేషన్ కార్డులు అందుకోవడంతో లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేశారు. అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తామని ఈ సందర్భంగా సర్పంచ్ తెలిపారు.












