హైదరాబాద్, 9 September
లో గృహ ప్రవేశాల సమాచారాన్ని అందించేందుకు కొందరు వ్యక్తులు కమిషన్ తీసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. గోమాతను తీసుకెళ్లేవారు, టెంట్ హౌస్ నిర్వాహకులు, పాత ఇళ్ల వాచ్మెన్లు, సన్నాయి మేళం వాళ్లు, బిల్డర్లు, పూజలు చేసే పంతులు ఈ సమాచారాన్ని అందిస్తున్నట్లు తెలుస్తోంది.
గృహ ప్రవేశాల గురించి మాకు చెప్పేది వీళ్లే.. వాళ్లకు మేం కమిషన్ ఇస్తాం... జిల్లా మనోరంజన్ తెలుగు టైమ్స్ *ఎక్కడైనా గృహ ప్రవేశం జరిగితే గోమాతను తీసుకెళ్లే వ్యక్తి మాకు చెప్తాడు.... అలాగే టెంట్ హౌస్ వాళ్లు, పాత ఇంటి వాచ్మెన్లు, సన్నాయి మేళం వాళ్లు చెప్తారు.... మా వాళ్లకు లొకేషన్లు అన్నీ వెళ్లిపోతాయి.... ఇల్లు కట్టిన బిల్డర్ కూడా మా వాళ్లకు లొకేషన్ పెడతారు లొకేషన్ పెట్టిన ప్రతిసారీ రూ.2 వేలు, రూ.3 వేలు కమిషన్ తీసుకుంటారు.... పూజకు వెళ్లే పంతులు కూడా లొకేషన్ పెడతాడు.... వీళ్లలో ఎవరు మాకు లొకేషన్ పెట్టినా మేం కనీసం వెయ్యి రూపాయలు కమిషన్ ఇస్తాం....! ఒకప్పుడు .200, 300 ఇచ్చేవాలం ఇప్పుడు కనీసం వెయ్యి, రెండు వేలు ఇస్తే కానీ చెప్పరు.... గోమాతను తీసుకెళ్లేవాళ్లు అయితే రూ.3 వేలు ఇస్తే కానీ చెప్పరు...!* *అసలు దొంగలు ఎవరో తెలిసిందా...!*












