విషాద ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలి భైంసా: ఇటీవల మండలంలో చోటుచేసుకున్న విషాద ఘటన నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లపై భైంసా డివిజనల్ సబ్ కలెక్టర్ అజ్మేరా సంకేత్ కుమార్ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఇలాంటి ఘటనలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా ముందస్తు భద్రతా చర్యలు చేపట్టాలని కోరారు. ప్రజల భద్రతకు ప్రాధాన్యం ఇస్తూ అవసరమైన ప్రాంతాల్లో తగిన ఏర్పాట్లు చేయాలని, సంబంధిత శాఖల సమన్వయంతో ముందస్తు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
విషాద ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలి
Share:

సారాంశం
విషాద ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలి భైంసా: ఇటీవల మండలంలో చోటుచేసుకున్న విషాద ఘటన నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లపై భైంసా డివిజనల్ సబ్ కలెక్టర్ అజ్మేరా సంకేత్ కుమార్ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఇలాంటి ఘటనలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా ముందస్తు భద్రతా చర్యలు చేపట్టాలని కోరారు. ప్రజల భద్రతకు ప్రాధాన్యం ఇస్తూ అవసరమైన ప్రాంతాల్లో తగిన ఏర్పాట్లు చేయాలని, సంబంధిత శాఖల సమన్వయంతో ముందస్తు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ముఖ్య విషయాలు
- ఇలాంటి ఘటనలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా ముందస్తు భద్రతా చర్యలు చేపట్టాలని కోరారు.
- ప్రజల భద్రతకు ప్రాధాన్యం ఇస్తూ అవసరమైన ప్రాంతాల్లో తగిన ఏర్పాట్లు చేయాలని, సంబంధిత శాఖల సమన్వయంతో ముందస్తు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
- విషాద ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలి భైంసా: ఇటీవల మండలంలో చోటుచేసుకున్న విషాద ఘటన నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లపై భైంసా డివిజనల్ సబ్ కలెక్టర్ అజ్మేరా సంకేత్ కుమార్ను కలిసి వినతిపత్రం అందజేశారు.
మీ అభిప్రాయం చెప్పండి
రచయిత గురించి

madhav rao patel
Reporter
3365ఆర్టికల్స్
4,26,409వ్యూస్