సారాంశం
మాడ మండలంలోని లింగాపూర్ తండాకు చెందిన గ్రామ నాయక్, మాజీ సర్పంచ్ గంగారం భార్య ఘమాబాయి వెన్నుపూస సమస్యతో హైదరాబాద్లో చికిత్స పొందుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న...
ముఖ్య విషయాలు
- 1ఈ విషయం తెలుసుకున్న నిర్మల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి కూచాడి శ్రీహరి రావు హైదరాబాద్లో ఆమెను పరామర్శించారు.
- 2ఈ సందర్భంగా ఘమాబాయి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకోవడంతో పాటు, శస్త్రచికిత్స అనంతరం అందుతున్న వైద్య సేవలు, చికిత్స వివరాలను కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు.
- 3హైదరాబాద్లో చికిత్స పొందుతున్న ఘమాబాయిని పరామర్శించిన కూచాడి శ్రీహరి రావు
మామాడ మండలంలోని లింగాపూర్ తండాకు చెందిన గ్రామ నాయక్, మాజీ సర్పంచ్ గంగారం భార్య ఘమాబాయి వెన్నుపూస (స్పైన్) సమస్యతో హైదరాబాద్లో శస్త్రచికిత్స చేయించుకుని ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు.
Nirmal/Mamda (మనోరంజని తెలుగు టైమ్స్) నవంబర్ 14
మామాడ మండలంలోని లింగాపూర్ తండాకు చెందిన గ్రామ నాయక్, మాజీ సర్పంచ్ గంగారం భార్య ఘమాబాయి వెన్నుపూస (స్పైన్) సమస్యతో హైదరాబాద్లో శస్త్రచికిత్స చేయించుకుని ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు.
ఈ విషయం తెలుసుకున్న నిర్మల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి కూచాడి శ్రీహరి రావు హైదరాబాద్లో ఆమెను పరామర్శించారు.
ఈ సందర్భంగా ఘమాబాయి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకోవడంతో పాటు, శస్త్రచికిత్స అనంతరం అందుతున్న వైద్య సేవలు, చికిత్స వివరాలను కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు.