సారాంశం
నిర్మల్ జిల్లా మండలం తాండ్ర గ్రామంలో రేషన్ బియ్యం పంపిణీలో తీవ్ర జాప్యం జరుగుతోంది. రేషన్ డీలర్ అందుబాటులో లేకపోవడంతో, బియ్యం కోసం వచ్చిన లబ్ధిదారులు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు అక్కడే వేచి చూడాల్సి వస్తోంది.
ముఖ్య విషయాలు
- 1రేషన్ డీలర్ అందుబాటులో లేకపోవడంతో, బియ్యం కోసం వచ్చిన లబ్ధిదారులు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు అక్కడే వేచి చూడాల్సి వస్తోంది.
- 2రేషన్ డీలర్ అందుబాటులో లేకపోవడంతో, బియ్యం కోసం వచ్చిన లబ్ధిదారులు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు అక్కడే వేచి చూడాల్సి వస్తోంది.
- 3తాండ్రలో రేషన్ బియ్యం కోసం గంటల తరబడి ఎదురుచూపులు: లబ్ధిదారుల ఇబ్బందులు
నిర్మల్ జిల్లా మండలం తాండ్ర గ్రామంలో రేషన్ బియ్యం పంపిణీలో తీవ్ర జాప్యం జరుగుతోంది.
- 4మండలం తాండ్ర గ్రామంలో రేషన్ బియ్యం పంపిణీలో ఆలస్యం చోటుచేసుకోవడంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
మామడ (మనోరంజని తెలుగు టైమ్స్) నవంబర్ 12
నిర్మల్ జిల్లా మండలం తాండ్ర గ్రామంలో రేషన్ బియ్యం పంపిణీలో తీవ్ర జాప్యం జరుగుతోంది. రేషన్ డీలర్ అందుబాటులో లేకపోవడంతో, బియ్యం కోసం వచ్చిన లబ్ధిదారులు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు అక్కడే వేచి చూడాల్సి వస్తోంది.
మండలం తాండ్ర గ్రామంలో రేషన్ బియ్యం పంపిణీలో ఆలస్యం చోటుచేసుకోవడంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రేషన్ డీలర్ అందుబాటులో లేకపోవడంతో, బియ్యం కోసం వచ్చిన లబ్ధిదారులు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు అక్కడే వేచి చూడాల్సి వస్తోంది.
పొలం పనులు ముగించుకుని వచ్చిన రైతులు గంటల తరబడి ఎదురుచూస్తున్నా డీలర్ నుంచి స్పందన లేకపోవడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు స్పందించి, రేషన్ బియ్యం పంపిణీ సక్రమంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.