ఉట్నూర్ జిల్లా మండలం పులిమడుగు గ్రామానికి చెందిన రాథోడ్ ప్రేందాస్ జోదా పదవీ విరమణ సందర్భంగా గ్రామ నాయకులు ఆయనకు ఘనంగా శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన సేవలను గుర్తుచేసుకుంటూ అభినందనలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ సామాజిక మాధ్యమాల జిల్లా నాయకులు బాబా టైగర్ చవాన్‌తో పాటు ఆడే ప్రవీణ్, పవన్, గంగేశ్వర్, విజయ్, యువరాజ్, అజయ్ తదితరులు పాల్గొన్నారు.












