నిర్మల్ జిల్లా మండలం ఝరి బి గ్రామానికి చెందిన రాథోడ్ ఉదయ్ మార్ జాతీయ పారా క్రికెట్ పోటీల ఎంపికయ్యారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన మేకల పరీక్షిత్ యాదవ్ ఆయనను ఘనంగా సన్మానించి, శుభాకాంక్షలు తెలిపారు.
నిర్మల్ జిల్లా మండలం ఝరి బి గ్రామానికి చెందిన రాథోడ్ ఉదయ్ మార్ జాతీయ పారా క్రికెట్ పోటీల ఎంపిక కావడంతో, గ్రామానికి చెందిన మేకల పరీక్షిత్ యాదవ్ ఆయన ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేసి, ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మేకల పరీక్షిత్ యాదవ్ మాట్లాడుతూ.. చిన్నతనం నుంచే క్రీడల పట్ల ఎంతో ఆసక్తి, పట్టుదల కలిగిన ఉదయ్ మార్ జాతీయ స్థాయికి ఎంపిక కావడం తమ గ్రామానికి తీరని గర్వకారణమని హర్షం వ్యక్తం చేశారు.
వికలాంగత్వాన్ని అధిగమించి, కష్టపడి ఈ స్థాయికి చేరున్న ఉదయ్ మార్ నేటి యువత ఆదర్శంగా నిలిచారని ఆయన ప్రశంసించారు. రాబోయే జాతీయ స్థాయి పోటీల్లో ఉదయ్ మార్ మరింత ప్రతిభ కనబరిచి మంచి పేరు ప్రఖ్యాతులు తీసురావాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పలువురు గ్రామస్తులు, యువలు పాల్గొని ఉదయ్ మార్ శుభాకాంక్షలు తెలిపారు. మేకల పరీక్షిత్ యాదవ్, డగే ప్రేమ్, మేకల పృథ్వీ రాజ్, గైక్వాడ్ సాయినాథ్, జాదవ్ అనీల్, మేకల తరుణ్, రాథోడ్ రామదాస్, రాథోడ్ భజరంగ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.











