మండలంలోని బెల్ తరోడా గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన వాటర్ ప్లాంట్‌ను ఈనెల 14వ తేదీ బుధవారం ఉదయం 8 గంటలకు ప్రారంభించనున్నట్లు ప్లాంట్ నిర్వాహకులు కే. మోహన్ తెలిపారు. గ్రామీణ ప్రజలకు, వ్యాపార సంస్థలకు స్వచ్ఛమైన, సురక్షితమైన మంచినీటిని అందించడమే ఈ ప్లాంట్ లక్ష్యం.
మండలంలోని బెల్ తరోడా గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన వాటర్ ప్లాంట్‌ను ఈనెల 14వ తేదీ బుధవారం ఉదయం 8 గంటలకు ఘనంగా ప్రారంభించనున్నట్లు ప్లాంట్ నిర్వాహకులు (ప్రోప్రైటర్) కే. మోహన్ తెలిపారు.
గ్రామీణ ప్రజలకు, వ్యాపార సంస్థలకు స్వచ్ఛమైన, సురక్షితమైన మంచినీటిని అందించాలనే లక్ష్యంతో ఈ ప్లాంట్‌ను అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇళ్లకు, షాపులకు, కార్యాలయాలకు వాటర్ క్యాన్ల సరఫరాతో పాటు పెళ్లిళ్లు, శుభకార్యాలు, ఫంక్షన్లు, పుట్టినరోజు వేడుకలు వంటి సమయాల్లో ఆర్డర్‌పై నాణ్యమైన తాగునీటిని సరసమైన ధరలకే అందించనున్నట్లు తెలిపారు.
సంప్రదించాల్సిన నంబర్
స్వచ్ఛమైన తాగునీటి సేవలకై 94937 50160 నంబర్‌ను సంప్రదించాలని కోరారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి గ్రామానికి చెందిన ప్రజాప్రతినిధులు, ప్రజలు, బంధుమిత్రులు అధిక సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని ఆహ్వానించారు.












