నిర్మల్: రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, ఇతర జిల్లా పర్యటనను విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. శనివారం సాయంత్రం జిల్లా కలెక్టర్, సోమవారం నాటి మంత్రుల పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లపై సంబంధిత శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, అధికారులందరూ సంబంధిత నివేదికలతో సిద్ధంగా ఉండాలని సూచించారు. మంత్రుల పర్యటనకు తగిన ఏర్పాట్లను ఆయన పేర్కొన్నారు. ఆయా అధికారులకు వివిధ బాధ్యతలను అప్పగించి, పలు కీలక సూచనలు చేశారు. తగిన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని ఆయన చెప్పారు. కార్యక్రమంలో ప్రోటోకాల్ పాటించాలని ఆయన స్పష్టం చేశారు. అధికారులంతా సమయానికి సమావేశానికి హాజరు కావాలని ఆయన సూచించారు. ఈ సమావేశంలో ఇన్ ఛార్జ్ అదనపు కలెక్టర్ (రెవెన్యూ) రాథోడ్ రమేష్, ఏఎస్పీ సాయికిరణ్, వివిధ శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
మంత్రుల జిల్లా పర్యటన విజయవంతం చేయాలి: కలెక్టర్ భవేశ్ మిశ్రా
Share:

సారాంశం
నిర్మల్: రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, ఇతర జిల్లా పర్యటనను విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. శనివారం సాయంత్రం జిల్లా కలెక్టర్, సోమవారం నాటి మంత్రుల పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లపై సంబంధిత శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు.
ముఖ్య విషయాలు
- నిర్మల్: రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, ఇతర జిల్లా పర్యటనను విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు.
- శనివారం సాయంత్రం జిల్లా కలెక్టర్, సోమవారం నాటి మంత్రుల పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లపై సంబంధిత శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు.
- ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, అధికారులందరూ సంబంధిత నివేదికలతో సిద్ధంగా ఉండాలని సూచించారు.
- మంత్రుల పర్యటనకు తగిన ఏర్పాట్లను ఆయన పేర్కొన్నారు.
మీ అభిప్రాయం చెప్పండి
రచయిత గురించి

madhav rao patel
Reporter
4138ఆర్టికల్స్
4,95,368వ్యూస్










