ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన ద్వారా పేద మధ్యతరగతి ప్రజలకు ఉపాధి కల్పించి వారి కుటుంబాలు స్వయం సమృద్ధి ఆర్థికంగా అభివృద్ధి చెందాలని ఉద్దేశ్యంతో దాదాపు 32 కులవృత్తుల సంబం దించిన విభాగాలలో ఉచిత శిక్షణ కల్పించా రు. వారి కులవృత్తులకు కేంద్ర ప్రభుత్వం ద్వారా మంజూరు చేయబడిన ఉచితంగా సంబంధించి పనిముట్లను మంగళ వారం పంపిణీ చేశారు. ఈ సందర్బంగా విశ్వకర్మ యోజన పథకం మిర్యాలగూడ నియోజకవర్గం కన్వీనర్ చిలుకూరి శ్యామ్ మాట్లాడుతూ నియోజ కవర్గంలో 15 వేల మంది ఈ పథకం ద్వారా లబ్ది పొంది, ఉచిత శిక్షణ ఇచ్చి శిక్షణ కాలంలో 4,000 రూపాయలు పారితో షంతో పాటు బ్యాంకు రుణాలు 50 పైసల వడ్డీతో 1 లక్ష రూపాయలను లబ్ధిదారులకు అందించి వారి కుటుంబాలకు ఆర్థిక స్వావలాంబన కల్పించడంజరుగుతుందన్నారు. కుట్టుమిషన్లు, కార్పెంటర్స్ పనిముట్లు, దోభి, బెస్త, చెప్పులు కుట్టేవారికి, గోల్డుస్మిత్, బొమ్మలు తయారీ సంబందించిన పనిముట్లలను ఉచితంగా అందించడం జరిగిందన్నారు. ఈ పథకం వచ్చే అక్టోబర్ నెలలో ప్రారంభం కానుందని, సంబందించిన కుల వృత్తుల వారు దరఖాస్తు చేసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గం కో కన్వీనర్ చిల్లంచర్ల అభి, బీజేపీ పట్టణ అధ్యక్షులు బంటు గిరి, ప్రధానకార్యదర్శి కొంగరి వెంకటరమణ శివరాం, మాదవి,లబ్ధిదారులు పాల్గొన్నారు.
కేంద్ర ప్రభుత్వం చే ఉచిత శిక్షణ పనిముట్ల పంపిణీ : కన్వీనర్ చిలుకూరి శ్యామ్
Share:

సారాంశం

ముఖ్య విషయాలు
- ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన ద్వారా పేద మధ్యతరగతి ప్రజలకు ఉపాధి కల్పించి వారి కుటుంబాలు స్వయం సమృద్ధి ఆర్థికంగా అభివృద్ధి చెందాలని ఉద్దేశ్యంతో దాదాపు 32 కులవృత్తుల సంబం దించిన విభాగాలలో ఉచిత శిక్షణ కల్పించా రు.
- ఈ సందర్బంగా విశ్వకర్మ యోజన పథకం మిర్యాలగూడ నియోజకవర్గం కన్వీనర్ చిలుకూరి శ్యామ్ మాట్లాడుతూ నియోజ కవర్గంలో 15 వేల మంది ఈ పథకం ద్వారా లబ్ది పొంది, ఉచిత శిక్షణ ఇచ్చి శిక్షణ కాలంలో 4,000 రూపాయలు పారితో షంతో పాటు బ్యాంకు రుణాలు 50 పైసల వడ్డీతో 1 లక్ష రూపాయలను లబ్ధిదారులకు అందించి వారి కుటుంబాలకు ఆర్థిక స్వావలాంబన కల్పించడంజరుగుతుందన్నారు.
- వారి కులవృత్తులకు కేంద్ర ప్రభుత్వం ద్వారా మంజూరు చేయబడిన ఉచితంగా సంబంధించి పనిముట్లను మంగళ వారం పంపిణీ చేశారు.
- కుట్టుమిషన్లు, కార్పెంటర్స్ పనిముట్లు, దోభి, బెస్త, చెప్పులు కుట్టేవారికి, గోల్డుస్మిత్, బొమ్మలు తయారీ సంబందించిన పనిముట్లలను ఉచితంగా అందించడం జరిగిందన్నారు.
మీ అభిప్రాయం చెప్పండి
రచయిత గురించి

madhav rao patel
Reporter
4019ఆర్టికల్స్
4,86,554వ్యూస్