సారాంశం
మిర్యాలగూడ పట్టణంలోని సీఎంఆర్ షాపింగ్ మాల్ హనుమాన్‌పేటలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహానికి నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమంలో ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్ పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ముఖ్య విషయాలు
- 1అనంతరం నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొని భక్తులతో కలిసి ప్రసాదాన్ని స్వీకరించారు.
- 2ఈ కార్యక్రమంలో టిపిసిసి సభ్యులు చిరుమర్రి కృష్ణయ్య, సీనియర్ నాయకులు నారాయణ, జిల్లా నాయకులు చిలుకూరి శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.
- 3మిర్యాలగూడ పట్టణంలోని సీఎంఆర్ షాపింగ్ మాల్ హనుమాన్‌పేటలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహానికి నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమంలో ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్ పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
- 4ఈ సందర్భంగా ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు.
మిర్యాలగూడ పట్టణంలోని సీఎంఆర్ షాపింగ్ మాల్ హనుమాన్‌పేటలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహానికి నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమంలో ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్ పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొని భక్తులతో కలిసి ప్రసాదాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో టిపిసిసి సభ్యులు చిరుమర్రి కృష్ణయ్య, సీనియర్ నాయకులు నారాయణ, జిల్లా నాయకులు చిలుకూరి శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.