మిర్యాలగూడ పట్టణంలోని 4వ వార్డు విరుని కాలనీలో వినాయక స్వామికి ప్రత్యేక పూజలు, అన్నదాన కార్యక్రమాల్లో ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్, మున్సిపల్ కౌన్సిలర్లు, మాజీలు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమాల్లో కిసాన్ జిల్లా అధ్యక్షులు, మాజీ కౌన్సిలర్ ముదిరెడ్డి నర్సిరెడ్డి, 4వ వార్డు కౌన్సిలర్ పుట్టపాక శ్రీను యాదవ్, 16వ వార్డు కౌన్సిలర్ జనపాల కిరణ్, సుధాకర్, శ్రీనివాస్ రెడ్డి, జవహర్, నికల వను గోపాల్ రెడ్డి, బాలరాజు కమిటీ నాయకుడు ప్రశాంత్, కోటేష్, కమిటీ సభ్యులు శ్రీ ఝాన్సీ రాణి యాదవ్, ఇతర ప్రముఖులు, స్థానిక భక్తులు పాల్గొన్నారు.











