మండలం, నగర్ గ్రామపంచాయతీలో రేషన్ స్మార్ట్ కార్డుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్డులను అర్హులైన గ్రామ ప్రజలకు అందజేశారు.
మండలం, నగర్ గ్రామపంచాయతీలో రేషన్ స్మార్ట్ కార్డుల పంపిణీ జరిగింది. ఈ కార్డులను గ్రామ ప్రజలకు అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గడ్డం బచ్చన్న, ఉప సర్పంచ్ వడ్ల శాంతి కుమార్, పంచాయతీ సెక్రెటరీ రాజేశ్వరి, జిపిఓ శ్రీధర్, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, ప్రజలు పాల్గొన్నారు.











