మండలం శాంతినగర్ గ్రామంలో మంగళవారం నవరాత్రులు ముగింపు సందర్భంగా గణనాథుని నిమజ్జన శోభాయాత్రను పల్లకిలో ఘనంగా నిర్వహించారు. గ్రామస్తులందరూ గణనాథుని విగ్రహాన్ని నీటి ప్రవాహంలో నిమజ్జనం చేసి సాగనంపారు.
మండలం శాంతినగర్ గ్రామంలో మంగళవారం నవరాత్రులు ముగింపు సందర్భంగా గణనాథుని నిమజ్జన శోభాయాత్రను పల్లకిలో ఘనంగా నిర్వహించారు. నవరాత్రులు ముగిసిన అనంతరం గ్రామస్తులందరూ గణనాథుని విగ్రహాన్ని నీటి ప్రవాహంలో నిమజ్జనం చేసి సాగనంపారు. గ్రామం సస్యశ్యామలంగా, పాడిపంటలతో, సిరిసంపదలతో ప్రజలందరూ ఆనందంగా ఉండాలని గణనాథుడిని వేడుకున్నారు.












