నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలంలోని వింద్యా స్కూల్లో వినాయక నిమజ్జనం కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహాన్ని విద్యార్థులు, ఉపాధ్యాయులు, పాఠశాల సిబ్బంది కలిసి నిమజ్జనం చేశారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ ఆకుల రమేష్ మాట్లాడుతూ, పండుగలను సంప్రదాయబద్ధంగా జరుపుకోవాల్సిన ఆవశ్యకతను విద్యార్థులకు వివరించారు. వినాయక చవితి పండుగ సందర్భంగా గణేశుడిని ప్రతిష్టించి, అనంతరం నిమజ్జనం చేయడం మన సంస్కృతిలో భాగమని తెలిపారు. విద్యార్థులు క్రమశిక్షణతో, భక్తిశ్రద్ధలతో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారని ఆయన ప్రశంసించారు. ఈ నిమజ్జన కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ ఆకుల రమేష్, ప్రధానోపాధ్యాయులు కే. నవీన్ కుమార్ తో పాటు శ్రీ రామ్, శ్రీనివాస్, శ్రీనివాస్ గౌడ్, శ్రీలత, పల్లవి, సుమన్య, లావణ్య, సంధ్యారాణి, స్రవంతి, సులోచన, గౌతమి, దివ్య, సౌజన్య, పావని, ప్రేరణ, శరణ్య, లావణ్య, జ్యోతి, కీర్తన మరియు విద్యార్థులు పాల్గొన్నారు. అందరూ కలిసి భక్తితో నిమజ్జన కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
సారంగాపూర్ వింద్యా స్కూల్లో ఘనంగా వినాయక నిమజ్జనం
Share:

సారాంశం
నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలంలోని వింద్యా స్కూల్లో వినాయక నిమజ్జనం కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహాన్ని విద్యార్థులు, ఉపాధ్యాయులు, పాఠశాల సిబ్బంది కలిసి నిమజ్జనం చేశారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ ఆకుల రమేష్ మాట్లాడుతూ, పండుగలను సంప్రదాయబద్ధంగా జరుపుకోవాల్సిన ఆవశ్యకతను విద్యార్థులకు వివరించారు. వినాయక చవితి పండుగ సందర్భంగా గణేశుడిని ప్రతిష్టించి, అనంతరం నిమజ్జనం చేయడం మన సంస్కృతిలో భాగమని తెలిపారు. విద్యార్థులు క్రమశిక్షణతో, భక్తిశ్రద్ధలతో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారని ఆయన ప్రశంసించారు.
ముఖ్య విషయాలు
- నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలంలోని వింద్యా స్కూల్లో వినాయక నిమజ్జనం కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.
- పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహాన్ని విద్యార్థులు, ఉపాధ్యాయులు, పాఠశాల సిబ్బంది కలిసి నిమజ్జనం చేశారు.
- ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ ఆకుల రమేష్ మాట్లాడుతూ, పండుగలను సంప్రదాయబద్ధంగా జరుపుకోవాల్సిన ఆవశ్యకతను విద్యార్థులకు వివరించారు.
- వినాయక చవితి పండుగ సందర్భంగా గణేశుడిని ప్రతిష్టించి, అనంతరం నిమజ్జనం చేయడం మన సంస్కృతిలో భాగమని తెలిపారు.
మీ అభిప్రాయం చెప్పండి
రచయిత గురించి

madhav rao patel
Reporter
3766ఆర్టికల్స్
4,62,441వ్యూస్










