గ్రామానికి గర్వకారణం
ఈ సందర్భంగా రమణారావు మాట్లాడుతూ ఆల్ ఇండియా, స్టేట్ లెవెల్లో మంచి ర్యాంక్ సాధించి మెడిసిన్ సీటు పొందడం గ్రామానికే గర్వకారణమన్నారు. భవిష్యత్తులో ఉత్తమ వైద్యుడిగా ఎదిగి సమాజానికి సేవలందించాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో విశ్రాంత ఉపాధ్యాయులు రమేష్‌గౌడ్, నారాయణరావు, గురుస్వామి, జక్కని గజేందర్, డాక్టర్ రమేష్, రమేష్‌రాజు, మాధవరావు, ఎనుగందుల గజేందర్, నారాయణ, నితిన్, వంశీతో పాటు పలువురు గ్రామ పెద్దలు, యువకులు పాల్గొన్నారు.












