నిర్మల్: ప్రజాపాలన దినోత్సవ వేడుకలను విజయవంతం చేయాలని నిర్మల్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్చార్జి కూచాడి శ్రీహరిరావు పిలుపునిచ్చారు. న నిర్మల్ జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో ఉదయం 10 గంటలకు ఈ వేడుకలు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమానికి నకిరేకల్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ వేముల వీరేశం ముఖ్య అతిథిగా హాజరుకానున్నారని పేర్కొన్నారు. ప్రజాపాలన దినోత్సవ వేడుకలను విజయవంతం చేసేందుకు ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరు కావాలని ఆయన కోరారు. నిర్మల్ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, కో-ఆప్షన్ సభ్యులు, కాంగ్రెస్ కౌన్సిలర్లు, లైబ్రరీ చైర్మన్, మార్కెట్ కమిటీ చైర్మన్లు, డైరెక్టర్లు, సర్పంచులు, కాంగ్రెస్ మండల నాయకులు, మండల అధ్యక్షులు, అసెంబ్లీ యువజన అధ్యక్షులు, జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు, ఎన్ఎస్యూఐ అధ్యక్షులు, మహిళా కాంగ్రెస్ నాయకులు, వివిధ విభాగాల నాయకులు, నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమానికి హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రభుత్వం ను ప్రజాపాలన దినోత్సవంగా అధికారికంగా నిర్వహిస్తున్న నేపథ్యంలో, ప్రతి ఒక్కరూ ఈ వేడుకల్లో భాగస్వాములు కావాలని శ్రీహరిరావు కోరారు.
ప్రజాపాలన దినోత్సవ వేడుకలను విజయవంతం చేయాలి: కూచాడి శ్రీహరిరావు
Share:

సారాంశం
నిర్మల్: ప్రజాపాలన దినోత్సవ వేడుకలను విజయవంతం చేయాలని నిర్మల్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్చార్జి కూచాడి శ్రీహరిరావు పిలుపునిచ్చారు. న నిర్మల్ జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో ఉదయం 10 గంటలకు ఈ వేడుకలు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమానికి నకిరేకల్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ వేముల వీరేశం ముఖ్య అతిథిగా హాజరుకానున్నారని పేర్కొన్నారు.
ముఖ్య విషయాలు
- న నిర్మల్ జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో ఉదయం 10 గంటలకు ఈ వేడుకలు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు.
- నిర్మల్: ప్రజాపాలన దినోత్సవ వేడుకలను విజయవంతం చేయాలని నిర్మల్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్చార్జి కూచాడి శ్రీహరిరావు పిలుపునిచ్చారు.
- ఈ కార్యక్రమానికి నకిరేకల్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ వేముల వీరేశం ముఖ్య అతిథిగా హాజరుకానున్నారని పేర్కొన్నారు.
- ప్రజాపాలన దినోత్సవ వేడుకలను విజయవంతం చేసేందుకు ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరు కావాలని ఆయన కోరారు.
మీ అభిప్రాయం చెప్పండి
రచయిత గురించి

madhav rao patel
Reporter
3644ఆర్టికల్స్
4,52,942వ్యూస్









