దేశవ్యాప్తంగా పెన్షనర్లకు డిజిటల్ సేవలను మరింత చేరువ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ (డీఎల్సీ) క్యాంపెయిన్ 5.0ను ప్రారంభించనుంది. నుంచి 30వ తేదీ వరకు నెల రోజుల పాటు ఈ కార్యక్రమం కొనసాగుతుంది. దేశంలోని సుమారు 2,000 నగరాలు, జిల్లాల్లో ఈ ప్రచారాన్ని నిర్వహించనున్నారు.
మనోరంజని తెలుగు టైమ్స్: ఇంటి నుంచే లైఫ్ సర్టిఫికెట్ సమర్పణ - డీఎల్సీ క్యాంపెయిన్ 5.0 ప్రారంభం
Share:

సారాంశం
దేశవ్యాప్తంగా పెన్షనర్లకు డిజిటల్ సేవలను మరింత చేరువ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ (డీఎల్సీ) క్యాంపెయిన్ 5.0ను ప్రారంభించనుంది. నుంచి 30వ తేదీ వరకు నెల రోజుల పాటు ఈ కార్యక్రమం కొనసాగుతుంది. దేశంలోని సుమారు 2,000 నగరాలు, జిల్లాల్లో ఈ ప్రచారాన్ని నిర్వహించనున్నారు.
#డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్#DLC Campaign 5.0#పెన్షనర్ల సేవలు#జీవన్ ప్రమాణ్#ముఖ గుర్తింపు#Digital Life Certificate#Pensioner Services#Central Government Schemes#మనోరంజని తెలుగు టైమ్స్






